Friday, August 2, 2013

హాట్ హాట్ ఫోజులిచ్చిన శ్రీదేవి


వెటరన్ తార శ్రీదేవి వోగ్ ఇండియా మ్యాగజైన్ కోసం హాట్ హాట్ ఫోటో షూట్ చేసింది. యాభై సంవత్సరాలకు దగ్గరలో వున్న శ్రీదేవి, ఇప్పుడున్న హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోకుండా ఈ ఫోటో షూట్ చెయ్యడం విశేషం. వోగ్ మ్యాగజైన్ ఆగస్ట్ ఎడిషన్ లో ఆమె ఫోటోలు చూసిన వారికి ఎక్కడా వృద్దాప్య ఛాయలు కనపడకపోవడంతో ఇప్పటికీ ఆమె ఆ ఫిజిక్ ని ఎలా మెయింటైన్ చేస్తుందా అని ఆశ్చర్యపోతున్నారు. 
             


                  ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.  LINK 

1 comment:

  1. ద్రేహం గాజుకుప్పె:-) బాగానే ఉంది కాని మొహం అద్దం లాగా వయస్సును చూపిస్తూనే ఉంది.

    ReplyDelete