Friday, December 13, 2013

సెక్స్ రాకెట్ లో శ్వేతా బసు!


సినీ ఇండస్ట్రీకి వ్యభిచారానికీ మధ్య వున్న గీత చాలా చిన్నదని చెప్పడానికి అప్పుడప్పుడూ రుజువులు దొరుకుతుంటాయి. ఈ మధ్యనే ఒక ఛానల్ చేసిన స్టింగ్ ఆపరేషన్ లో ప్రస్తుతం సినిమాలు లేని వర్ధమాన హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ వ్యభిచారం చేస్తుందని మధ్యవర్తులు చెబుతున్నారు.   ఈమె మూడు గంటలకు మూడు లక్షల రూపాయల వరకూ వసూలు చేస్తుందని సమాచారం. ఈ మూడు లక్షలలో ఒక లక్ష మాత్రం బ్రోకర్లు ఎగరేసుకుపోతున్నారట. ఇలా శ్వేతా బసు ని అరేంజ్ చేస్తామని బ్రోకర్లు గొప్పగా చెప్పుకోవడం టాలీవుడ్ లో సంచలనాన్ని కలిగిస్తుంది. ఈమెతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు ఈ రొంపిలో వున్నారని వారు బయటపెట్టారు. 

'రుద్రమదేవి' సినిమాలో రానా - ఫస్ట్ లుక్


గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క హీరోయిన్ గా తెరకెక్కుతున్న రుద్రమదేవి సినిమాలో రానా ఫస్ట్ లుక్ అభిమానులను అలరించే విధంగా వుంది. ఈ సినిమాలో రానా నిడవర్ధ్యపురం (నిడదవోలు) యువరాజు చాళుక్య వీరభద్రుడిగా కనిపించనున్నాడు. రేపు (డిసెంబర్ 14) రానా పుట్టిన రోజు సంధర్భంగా ఈ ఫస్ట్ లుక్ ని విడుదల చెయ్యడం జరిగింది. 

Sunday, December 8, 2013

మంచు మనోజ్ కారుకి యాక్సిడెంట్


టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కారుకి యాక్సిడెంట్ అయింది. అవుటర్ రింగ్ రోడ్ లో మంచు మనోజ్ ప్రయాణిస్తున్న కారు అడ్డుగా వచ్చిన గేదెను తప్పించబోయి డివైడర్ ను డీ కొనడంతో కారు అదుపుతప్పి బోల్తా పడిందని సమాచారం. ఈ ప్రమాదంలో మనోజ్ కు స్వల్ప గాయాలు కావడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.