Wednesday, July 8, 2015

పెళ్లి రద్దుపై నోరు విప్పిన త్రిష


సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే కోలీవుడ్ హీరోయిన్ త్రిష పెళ్లి రద్దయిన సంగతి తెలిసిందే.  వరుణ్ మణియన్ అనే యువ వ్యాపారవేత్త తో త్రిష కు నిశ్చితార్ధం కూడా జరిగింది. ఇది జరిగిన కొన్ని రోజులకు త్రిష అనుకోని కారణాల వల్ల ఈ పెళ్లిని రద్దు  చేసుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే ఈ సంఘటన వెనకున్న కారణాలను త్రిష వెల్లడించింది. 
పెద్దలు కుదిర్చిన ఈ పెళ్ళికి పెళ్ళికొడుకు వైపు  నుంచి అనేక షరతులు రావడంతో ఎంగేజ్మెంట్ ను రద్దు చేసుకున్నట్లు త్రిష వివరించింది. అయితే ఆ షరతులు ఎవరు విధించారు అనేది మాత్రం త్రిష చెప్పడం లేదు.            

No comments:

Post a Comment