Monday, September 15, 2014

'ఆగడు' లో శృతి హాసన్ ఐటమ్ సాంగ్ ఫస్ట్ లుక్


ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఆగడు సినిమాలో సౌత్ బ్యూటీ శృతి హాసన్ ఒక ఐటమ్ సాంగ్ లో నర్తించిన సంగతి తెలిసిందే. ఈ స్టిల్ ని ఈ రోజు విడుదల చెయ్యడం జరిగింది. మొదటిసారిగా శృతి ఒక తెలుగు సినిమాకోసం పాట పాడి మరీ ఐటమ్ సాంగ్ లో నర్తించింది. 'జంక్షన్ లో' అంటూ సాగే ఈ పాటని రామోజీ ఫిల్మ్ సిటీతో పాటు హైదరాబాద్ లో చిత్రీకరించారు. 

1 comment:


  1. కాల మహిమ కాకుంటే 'ఆ సన్న'అమ్మాయి ఐటము సాంగు అవదా మరి !!

    జిలేబి

    ReplyDelete